అవకాశవాదం ఇంకెన్నాళ్లు?

సనాతన భారతీయ సంస్క ృతిని మరుస్తూ.. విపరీత పోకడలకు పాల్పడటం ఇటీవలికాలంలో ఎక్కువైంది. ఓటు బ్యాంకు రాజకీయాలు, అవకాశ వాద నిర్ణయాలు  సర్వసాధారణంగా మారాయి.  ఫలితంగా ప్రజలు గందరగోళంలో పడటమే కాదు.. అపశ్రుతులూ, అనూహ్య పరిణామాలూ చోటు చేసుకుంటున్నాయి