రామ జన్మభూమిలో రామమందిరం నా జీవిత కాలంలో చూడాలి

1990 సంవత్సరంలో అయోధ్యలో కరసేవ చేస్తున్న కరసేవకులపై అప్పటి ములాయం సింగ్ ప్రభుత్వం దమన నీతితో కరసేవకులపై దాడి చేసింది. కరసేవలో పాల్గొని బాబర్ కట్టడంపై జెండా ఎగరేసిన ఇద్దరు కరసేవకులను పట్టుకొచ్చి కాల్చి చంపారు.