మూడుసార్లు ఆత్మాహుతి దాడి విఫలం

అతడు ఇంజినీరింగ్ చదివిన భారతీయుడు. ఐఎస్ఐఎస్లో శిక్షణ పూర్తిచేసుకున్న తొలి భారతీయ ఆత్మాహుతి బాంబర్. ఇరాక్లో ఆత్మాహుతి దాడులకు పలుమార్లు యత్నించి విఫలమయ్యాడు. చివరికి భారత్ తిరిగొచ్చి భద్రతా సంస్థలకు చిక్కాడు.  అతను మహారాష్ట్ర పన్వేల్కు చెందిన అరిబ్ ఫయ్యాజ్ మజీద్ (23) ఇంజినీరింగ్ విద్య పూర్తిచేశాడు.