అమీర్‌ ఖాన్‌ గారు అసహనం ఎవరిది?:  మీరు ఉండే ముంబైలో బాంబు దాడులు జరిగి అమాయకులు చనిపోతే మీకు భయం వేయలేదా?
:  తాజ్ హోటల్ పై దాడి జరిగినప్పుడు భయం వేయలేదా?
: కాశీలో సంకటమోచన హనుమాన్ దేవాలయంపై దాడిచేసి అమాయక భక్తులను చంపినప్పుడు భయం వేయలేదా?