దేశాన్నేలిన పాకపక్షాలు రాజ్యాంగానికి ఏపాటి నిబద్ధత చాటాయీ?

దేశాన్నేలిన పాకపక్షాలు రాజ్యాంగానికి ఏపా టి నిబద్ధత చాటాయో సామాజిక ఆర్థిక అభివృద్ధి సూచీలే నేడు ఎలుగెత్తుతున్నాయి.  పేదరికాన్ని దాని కవలైన ఆకలి, అనారోగ్యాల్ని తుదముట్టిం చడమే లక్ష్యమన్న తొలితరం నేత ఆశయ ప్రకటనను మేరకు నెరవేరిందీ` తాజాగా కేంద్ర గణాంక, పథకా అమలు మంత్రిత్వశాఖ రూపొం దించిన ముసాయిదా నివేదిక వెల్లడిస్తోంది