చేవ చచ్చిన కూతలు

కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేరు. సోనియాగాంధీకి నమ్మినబంటు. ఇండియన్ ఫారెన్ సర్వీసు చదివిన ప్రభుద్ధుడు భారత ప్రభుత్వంలో సహ విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు.  1989లో ఈయన రాజకీయాల్లో ప్రవేశించారు. తమిళనాడులో మయిలదురై నుంచి 1991,1999,2004లో పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు.