ఇస్లామిక్‌ ఉగ్రవాద వలయంలో ప్రపంచం

తురక మతోన్మాదులచే నిర్వహించబడే ఇస్లామిక్ తీవ్రవాదంతో మొత్తం మానవాళి ఉక్కిరిబిక్కిరి ఔతున్నది. భారతదేశానికి సమస్య ఎప్పటినుంచో ఉన్నా, సభ్య ప్రపంచం పెద్దగా పట్టించుకోలేదు, కానీ నవంబర్ 13, శుక్రవారం నాడు పారీస్ నగరంపై జరిగిన, ఇస్లామిక్ దాడి తో మొత్తం పాశ్చాత్యదేశాలు ఉలిక్కిపడి, తీవ్రతను అర్థం చేసుకుంటున్నాయి. దాడిలో 130 మంది పారీస్ పౌరులు మరణించారు