అబ్దుల్‌ కలాం పేరు మీద స్కాలర్‌ షిప్‌ ప్రకటించిన అమెరికా యూనివర్శిటీ

అమెరికాలోని సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీ మధ్య డా అబ్దుల్ కలాం పేరుమీద ఒక స్కాలర్షిప్ను ప్రకటించింది. ప్రత్యేకంగా ఒక అంశంపైన పీహెచ్డీ చేసేవాళ్లకు ఇది ప్రకటించింది. సంవత్స రానికి ఒక కోటి రూపాయలు స్కాలర్ షిప్ను పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివి ఇంజినీరింగ్  మరియు శాస్త్రపరిశోధన రంగంలో పిహెచ్డీ చేసేవారికి ఇవ్వాలని యూనివర్సిటి నిర్ణయించింది.