పరస్పర సంబంధాలకు భారత్‌ సిద్ధమే మారని పాక్‌ నైజము

నరేంద్రమోదీ రష్యా పర్యటన ముగించుకొని డిసెంబర్ 25 ఆప్ఘనిస్తాన్లో భారత్చే నిర్మించబడిన ఆదేశ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించి ముందస్తు ఏర్పాట్లు ఏవీలేకుండా లాహోర్లో దిగారు. నవాజ్ షరీఫ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసి, నవాజ్ షరీఫ్ మనుమరాలి వివాహంలో పాల్గొని ఢల్లీకి తిరిగి వచ్చారు.
 

ఈ నేలంతా భారతమాత గానమే

వంద సంవత్సరాల పోరాటం తదుపరి 1947 ఆగస్టు 15 మనం మన దేశానికి స్వాతంత్య్రం సంపాదిం చుకున్నాము. 1950 జనవరి 26 నుంచి మనదైన రాజ్యాం గాన్ని అమలు పరుచుకున్నాం.  రోజున మన తల్లి అయినటు వంటి భారతమా తను పూజించాలి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మనజాతిలో సమైక్యతకు సాంస్కృతిక ఏకత్వానికి ప్రపంచానికి ఒన నమూనాగా భారత్ నిబడి ప్రపంచానికి మార్గదర్శనం చెయ్యాలి, ప్రేరణ భారత మాత పూజ నుండి మనం పొందాలి

అమరవాణి

అనుద్థానే ధ్రువో నాశ:

ప్రాప్తస్వానాగతస్యచ

ప్రాప్యతే ఫముత్థానాల్లభతే

చార్థ సంపదమ్
- చాణ్యక్యుడి అర్థశాస్త్రం నుండి.
మానవుడు ఎల్లప్పుడూ చురుగ్గా ఉండాలి. ప్రయత్నశీలుడిగా ఉండాలి. అలాగ ఉండకపోతే గతంలో సంపాదించినది, ఇప్పుడు ఉన్నది, రేపు సంపాదించబోయేది అన్నీ కూడా నశిస్తాయి. ఇక్కడఉండడముఅంటే ధనం, సంపద మాత్రమేకాదు. స్వాతంత్య్రం, స్వాభిమానం మరియూ దేశహితం కూడా అని గ్రహించాలి. తస్మాత్ జాగ్రత్త

ఆర్యుల గురించి ఏ వేదంలో ఉంది? : హితవచనం

యూరప్ వాసులకు అవకాశము లభించిన తావులోని మూలవాసులను నిర్మూలించి వారి భూములపై అనాయస ముగా నివాసము  ఏర్పరుచుకొందురు. కావున భారతదేశంపై దండయాత్ర చేసిన ఆర్యులు అట్లే చేసి ఉందురనివారి తలంపు. పాశ్చాత్యులు వారి స్వగృహము లందే ఉండి వారికిగల ఆధారము మీదనే నివశించిన యెడలవారు నిర్భాగ్యులుగాను, నీచులుగాను పరిగణింపబడురు.

ప్రపంచానికి హిందువుల నేతృత్వం

హిందువులు జాగృతమైతే.. ప్రపంచం మొత్తం జాగృతమవుతుంది. జాగృతి.. మానవ స్వేచ్ఛను పాదుగొలుపుతుంది. జాగృతమైన హిందూ వర్గం.. శాంతి, సామరస్యం, సంతోషాలతో ప్రపంచానికి నేతృత్వం వహించగలదు

భారత్‌ అత్యంత సహన శీల దేశం

ప్రపంచంలోనే భారత్ అత్యంత సహనశీల దేశం. గతంలో భారత్ ఎన్నో దాడులను ఎదుర్కొంది. అయినా ఎప్పుడూ అసహనాన్ని ప్రదర్శించలేదు. ఎవ్వరు ఎవ్వరి మీద, ఏమైనా మాట్లాడవచ్చు. అది చక్కగా ప్రచురితమవుతుంది. మీడియాలోనూ ప్రసారమవుతుంది