పరస్పర సంబంధాలకు భారత్‌ సిద్ధమే మారని పాక్‌ నైజము

నరేంద్రమోదీ రష్యా పర్యటన ముగించుకొని డిసెంబర్ 25 ఆప్ఘనిస్తాన్లో భారత్చే నిర్మించబడిన ఆదేశ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించి ముందస్తు ఏర్పాట్లు ఏవీలేకుండా లాహోర్లో దిగారు. నవాజ్ షరీఫ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసి, నవాజ్ షరీఫ్ మనుమరాలి వివాహంలో పాల్గొని ఢల్లీకి తిరిగి వచ్చారు.