ఉడుత సహాయం

దానకర్ణుడు, శిబిచక్రవర్తి, రంతిదేవుడు జన్మించిన దేశం హిందూ దేశం. ఆర్థికశక్తితో నిమిత్తం లేకుండా దానగుణం కలిగినవారు మన హిందువులు. మనం ఇచ్చిన డబ్బుతో కోటీశ్వరులైన షారుఖ్ఖాన్లు, యూసుఫ్ఖాన్లు, అమీర్ఖాన్లు ఒక్క చిల్లిగవ్వకూడా దానం చేయని సమయంలో, ముంబైలో బజ్జీలు అమ్ముకునే ఒక సామాన్యుడు చేసిన వితరణ ఇది