ముష్కరుల హింసాత్మక దాడికి హిందువుల శాంతియుత గుణపాఠంమధ్యప్రదేశ్లోని నేముచ్ జిల్లాలో జరిగిన సంఘటన హిందువుల శాంతియుత పోరాటానికి, సమయస్ఫూర్తికి ఉదాహరణంగా నిలుస్తుంది.గత ఏప్రిల్లోని నేముచ్లో హనుమాన్ జయంతి సందర్భంగా ఊరేగింపుగా వెళ్తున్న హిందూ భక్తులపై ముస్లిం మతానికి చెందిన కొందరు ముష్కరులు అమానుషంగా దాడికి పాల్పడ్డారు. వారిపై రాళ్ళతోపాటు యాసిడ్ వంటి ద్రవాల్ని కూడా విసిరారు. సంఘటనలో అనేకమంది హిందువులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంత జరిగినా హిందువులు మానవీయ ఘటనకు వ్యతిరేకంగా ఘర్షణకు దిగలేదు. అలా అని జరిగిన ఘటనను మరిచీపోనూ లేదు. తగిన సమయంలో తమ సమయస్ఫూర్తితో వారికి తగిన గుణపాఠం నేర్పారు. ఇటీవ జరిగిన మిలాద్-ఉన్-నబీ వేడుకల రోజున అక్కడి హిందూ వ్యాపారులెవ్వరూ తమ దుకాణాలు తెరవలేదు. ఉత్సవదినం కావడంతో ఉదయం నమాజ్ సమయానికి వారికి ఆహార పదార్థాలు అవసరం ఏర్పడింది. కానీ మెజారిటీ వ్యాపారులు అందరూ హిందువులే కావటం, అందరూ కూడా తమ నిరసనలో భాగంగా ఏకతాటిపై నిలబడి దుకాణాలు తెరవకపోవడంతో ముస్లింలు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ను కలిసి, బలవంతంగా షాపు తెరిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఏమైనా అనుకోని ఘటను జరిగితే దుకాణాలు మూసివేయిం చడానికి మాత్రమే మాకు అధికారం ఉంది కాని, బలవంతంగా మేము దుకాణాలు తెరిపించలేంఅంటూ వారి అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారు. దీంతో చేసేదేమీ లేక అటు మిలాద్-ఉన్-నబీ ఏలా నిర్వహించుకోవాలో తెలియక వారు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. పదేపదే హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ మెజారిటీ వర్గంవారిని రెచ్చగొట్టాలనుకునే వారికి నిజంగా సామాజిక బహిష్కరణ ఒక హెచ్చరిక.