ఆర్థిక నేరాలు పేట్రేగితే జాతి భవిష్యత్‌ ప్రమాదంలో పడుతుంది..

న్యాయ విచారణ ప్రక్రియను రాజకీయ లబ్ధికోసం ఉపయోగిం చుకొనే దివాళకోరుతనాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రం మోహ మాటం పడకుండా ప్రదర్శిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసు బ్రష్టుపడుతున్నా మన రాజకీయ వ్యవస్థకు తార్కాణం