దూరాక్రమణదారు సిద్ధాంతాన్ని వదిలించుకోవాలి

మధ్య పార్లమెంటు సమావేశాలలో హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ప్రసంగిస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జునఖర్గే ప్రసంగానికి అడ్డు తగులుతూ మీరందరూ ఆర్యులు, ద్రావిడులను అణిచివేసిన వారు అని అరవటం మొదలుపెట్టాడు