దౌర్భాగ్యమా.. నీపేరు హిందుత్వమా?దురదృష్టకరమైన దేశ విభజన సమయంలో ఘోరాలు, దారుణాలు, చరిత్ర ఎరుగని మహాపాత కాల చాలా జరిగాయి. హిందువులపై జరిగిన అత్యాచారాలు హత్యలు మునుపు ఎన్నడూ జరుగని విధంగా సాగిపోయాయి. కాని వాటి అవశేషాలు నేటికీ కొనసాగుతూ ఉండడం అన్నింటికీ మించిన దారుణం. 70 సంవత్సరాల క్రితం తమ మానప్రాణాలు రక్షించుకోవటం కోసం నిర్భాగ్య హిందువులు సియాల్కోట గ్రామాం నుండి ప్రాణాలు అర చేతబట్టుకొని జమ్మూలో ఉన్న గ్రామాలకు చేరారు. ఐతే వారికి స్వాంతన లభించకపోగా హిందూ దేశంలో కూడా వారికి అన్యాయమే జరిగింది. వెస్ట్పాకిస్తాన్ రెఫ్యూజీస్ఆసియాన్ కమిటీ`1947 పేరుతో వారు గత 70 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. పాకిస్తాన్ నుండి వచ్చిన హిందువులకు పౌరసత్వం లేదు, చదువుకునే అవకాశం లేదు, నివాస అర్హత లేదు, పని దొరకదు, వీరి కష్టాలు గమనించి 1987లో సుప్రీంకోర్టు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. వాటికి కూడా దిక్కులేదు. ఐతే హిందువుతపైకనికరించినకాశ్మీరు ప్రభుత్వం వారికిస్వీపర్ఉద్యోగాతే చేసుకోవచ్చని అనుమతించింది. ఎంత చదువుకున్నా, యుపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులైనా, సివిల్స్ పరిక్షలో గెలిచినా వీరికి ఇచ్చేదిస్వీపర్ఉగ్యోగమే. అంతేకాదు/ వీరికి పుట్టిన పిల్లలకు కూడా అదేగతి. పాకిస్తాన్ నుండి వచ్చిన తురక తీవ్రవాదులకు తక్షణమే పౌరసత్వం లభిస్తుంది. హిందువులైన కారణంగా మాత్రమే వారికి దుర్గతి. మరి హిందువులు ఎక్కడికెళ్ళాలి? వీరికి దిక్కేలేదా?