అమెజాన్‌లో ఆవుపిడకల అమ్మకం

ఆవుపేడతో చేసిన పిడకలకు ఇప్పుడు ఆన్లైన్లో యమ డిమాండ్. ‘అమేజాన్షాస్క్లూస్ వంటి పోర్టల్స్లో ఇప్పుడు ఆవుపిడకలకు అందుబాటులో ఉన్నాయి. ఢల్లీకి చెందిన ఆసియా క్రాప్డ్స్ యజమాని ప్రతీకర్లాకు టివి ఛానల్లో ఒకరోజు స్వామీ ఆవుపేడపిడకను కాల్చాలని, పేడతో వాకిలి అలకాలని చెప్పటంతో ప్రీతికి చటుక్కున ఆలోచన వచ్చింది.