ముష్కరుల హింసాత్మక దాడికి హిందువుల శాంతియుత గుణపాఠం

మధ్యప్రదేశ్లోని నేముచ్ జిల్లాలో జరిగిన సంఘటన హిందువుల శాంతియుత పోరాటానికి, సమయస్ఫూర్తికి ఉదాహరణంగా నిలుస్తుంది.గత ఏప్రిల్లోని నేముచ్లో హనుమాన్ జయంతి సందర్భంగా ఊరేగింపుగా వెళ్తున్న హిందూ భక్తులపై ముస్లిం మతానికి చెందిన కొందరు ముష్కరులు అమానుషంగా దాడికి పాల్పడ్డారు.