భారత్‌ అత్యంత సహన శీల దేశం

ప్రపంచంలోనే భారత్ అత్యంత సహనశీల దేశం. గతంలో భారత్ ఎన్నో దాడులను ఎదుర్కొంది. అయినా ఎప్పుడూ అసహనాన్ని ప్రదర్శించలేదు. ఎవ్వరు ఎవ్వరి మీద, ఏమైనా మాట్లాడవచ్చు. అది చక్కగా ప్రచురితమవుతుంది. మీడియాలోనూ ప్రసారమవుతుంది