ఆర్థిక నేరాలు పేట్రేగితే జాతి భవిష్యత్‌ ప్రమాదంలో పడుతుంది..

న్యాయ విచారణ ప్రక్రియను రాజకీయ లబ్ధికోసం ఉపయోగిం చుకొనే దివాళకోరుతనాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రం మోహ మాటం పడకుండా ప్రదర్శిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసు బ్రష్టుపడుతున్నా మన రాజకీయ వ్యవస్థకు తార్కాణం. రాజకీయ పార్టీ వ్యవహారసరళి, నిధుల వినియోగానికి సంబంధించి అవి అనుసరిస్తున్న విధానాలపై చర్చ జరగవలసిన సందర్భమిది. ప్రజాస్వామ్య సౌధానికి మూల స్థంబాలుగా నిలువవలసిన రాజకీయ పక్షాలు ఆర్థిక నేరాలతో పేట్రేగితే జాతి భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది.    
- ఏ. సూర్య ప్రకాశ్, ప్రముఖ పాత్రికేయులు