యాహూ మేటి వ్యక్తిగా గోమాత

ప్రముఖ ఐటీ సంస్థ యాహూ గోమాతను 2015 క్యాలెండర్ సంవత్సరానికిగానూ మేటి వ్యక్తిగా ఎంపిక చేసింది. క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక మంది యాహూ సెర్చ్ ఇంజన్లో గోవు యొక్క విశిష్ఠత గురించి తెలుసుకున్నారు