తీవ్రవాదాన్ని తగుల బెట్టిన హిందూ మహాసభ1993 సంవత్సరంలో ముంబైనగరం వరుస బాంబు పేళుళ్ళతో దద్దరిల్లింది. వందల సంఖ్యలో ప్రజలు మరణించారు, వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఘాతుకానికి సూత్రధారి జనాబ్ హజ్రత్ హజి మహమ్మద్ దావూద్ ఇబ్రహీం సాహెబ్. వీడు పాకిస్తాన్లో ఆశ్రయం పొంది మహారాజులాగ హాయిగా జీవిస్తున్నాడు. వీడికున్న ఆస్తులో ఆకుపచ్చరంగు హ్యుంద్యాయ్ అసెంటు కారు కూడా ఉన్నది. ఇటీవ జరిగిన వేలంలో కారుని, హిందూ మహాసభ అధ్యక్షుడు చక్రపాణి కొన్నారు. ఐతే కారుని తీవ్రవాదానికి ప్రతీకగా భావించి 23-12-2015 నాడు 200 మంది ప్రజల సమక్షంలో ఇంద్రపురం అనే ఊరులో దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆకుపచ్చకారుని పెట్రోలు పోసి తగులబెట్టారు. దేశద్రోహి దావూద్ ఇబ్రహీంని ఏమీ చేయాలేని మన నిస్సహాయ ప్రభుత్వం కన్నా తన దేశభక్తిని చాటుకున్న చక్రపాణి మిన్న.