దౌర్భాగ్యమా.. నీపేరు హిందుత్వమా?

దురదృష్టకరమైన దేశ విభజన సమయంలో ఘోరాలు, దారుణాలు, చరిత్ర ఎరుగని మహాపాత కాల చాలా జరిగాయి. హిందువులపై జరిగిన అత్యాచారాలు హత్యలు మునుపు ఎన్నడూ జరుగని విధంగా సాగిపోయాయి. కాని వాటి అవశేషాలు నేటికీ కొనసాగుతూ ఉండడం అన్నింటికీ మించిన దారుణం.