బురదలోనుండి ఉద్భవించిన ఆణిముత్యం

బరోడా మ్యానేజ్మెంట్ అసోసియేషన్ వారు వడోదరా(గుజరాత్)లోనిహోటల్గేట్వేలో ఒక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సన్మాన గ్రహీత టాటా సంస్థ అధిపతి రతన్టాటా. ‘సాయాజీరత్నపురస్కారాన్ని అందుకున్న తరువాత రతన్ టాటా క్రొద్దిసేపు ఆహూతులతో ముచ్చటించారు.