నేపాల్‌తో వివాదం

ప్రధాని శ్రీ మోదీ నేపాల్‌తో సంబంధాల విషయంలో మొదటి నుంచీ శ్రద్ధకనబరుస్తున్నారు. సమయం, శక్తి వనరులు ఇవన్నీ నేపాల్‌కు సమకూరుతున్నాయి. నేపాల్‌లో గత ఏప్రిల్‌లో భూకంపం సంభవించినపుడు భారత్ తక్షణం స్పందించి అనేక రోజులపాటు సహాయమందించింది