తీవ్రవాదాన్ని తగుల బెట్టిన హిందూ మహాసభ

1993 సంవత్సరంలో ముంబైనగరం వరుస బాంబు పేళుళ్ళతో దద్దరిల్లింది. వందల సంఖ్యలో ప్రజలు మరణించారు, వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఘాతుకానికి సూత్రధారి జనాబ్ హజ్రత్ హజి మహమ్మద్ దావూద్ ఇబ్రహీం సాహెబ్. వీడు పాకిస్తాన్లో ఆశ్రయం పొంది మహారాజులాగ హాయిగా జీవిస్తున్నాడు