ఎందరికో స్పూర్తి - కీర్తి

అనాగరిక సమాజం నుంచి నాగరికతపైకి విస్తరిస్తున్నాం. అయినా సరే దేశంలో ఎక్కడో ఒక చోట మహిళలపై దురాచారాలు, అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళను శక్తిగా కొలిచిన మనదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయం. కొన్ని రాష్ట్రాలో ఇప్పటికీ బాల్యవివాహం అనే రాక్షసి రాజ్యమేలుతోంది.