పార్లమెంటు ప్రతిష్ఠంబన

ఈసారి శీతాకాసమావేశాల్లో ఎక్కువగా ఎగువ సభలో ప్రతిష్ఠంబన జరిగింది. లోక్సభ 115 గంటలు, రాజ్యసభ 57 గంటలు పనిచేసింది. లోక్సభలో సమయం వృధాకాలేదు. రాజ్యసభలో 55గంలు వృధాఅయింది. లోక్సభ లో 14 బిల్లులు, రాజ్యసభలో 9 బిల్లులు ఆమోదం పొందాయి.