విద్వేషాలు రెచ్చగొట్టేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి

 2016 జనవరి 17 భాగ్యనగర్ సెంట్రల్ యూనివర్సి టీ పిహెచ్డి స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య ఒక విషాదకర సంఘటన. దేశవ్యాప్తంగా అనేకమందిని కదిలిం చింది. అనేకమంది జాతీయ, ప్రాంతీయ నాయకులు హైద్రాబాద్కు వచ్చి రోహిత్తల్లికి తమ సానుభూతిని తెలియచేస్తున్నారు.

మాతృభాషలోనే ప్రాథమిక విద్య

ఒకే దేశానికి, ధర్మానికి చెందిన వారము మనంఅనే భావన ప్రజలను ఏకం చేస్తుంది. దేశభక్తిని ప్రోది చేస్తుంది. ప్రజలను ఏకత్రాటిపైకి తెచ్చేశక్తి మాతృభాషకు కూడా ఉన్నది. సంస్కృతం మూలంగా గల భారతీయ భాషలన్నీ సుమధురంగా సుసంపన్నంగా వెలుగొందుతున్నాయి.

మహిళను గౌరవిస్తేనే ప్రగతి

మహిళలకు సమానావకాశాలు, హక్కులను కల్పించడంతో పాటు వారిపై అత్యాచారాలు, లైంగికదాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది. దేశంలో రోజూ ఏదోఒక ప్రాంతంలో ఆడవారిపై అత్యాచారాలు, హత్యలు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి

కాశ్మీరీ పండితులు తమ గాయాలను పదును పర్చుకోండి

 కశ్మీరి పండితులారా మీ పిల్లలకు కాశ్మీరి భాష నేర్పించండి. కశ్మీరీ పండితుల గతిని` ప్రగతిని ఎవ్వరూ నిరోధించలేరు. తమ గాయాలను తాజాగా ఉండనివ్వండి, తమరిక్కూడా ఇక మార్గాన్ని అన్వేషించుకోవాల్సిన అవసరం వచ్చింది.

స్వదేశీ ఉత్పత్తులనే వాడుదాం

మనం విదేశీ వస్తువుత కంటే స్వదేశీయ ఉత్పాదిత వస్తువుతను విశ్వసించాలి/ నమ్మాలి. ప్రపంచంలో ఏది జరిగిన, ఏమి వచ్చినగాని మన దేశ సంస్కృతి` సభ్యతను విస్మరించరాదు