విద్వేషాలు రెచ్చగొట్టేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి

 2016 జనవరి 17 భాగ్యనగర్ సెంట్రల్ యూనివర్సి టీ పిహెచ్డి స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య ఒక విషాదకర సంఘటన. దేశవ్యాప్తంగా అనేకమందిని కదిలిం చింది. అనేకమంది జాతీయ, ప్రాంతీయ నాయకులు హైద్రాబాద్కు వచ్చి రోహిత్తల్లికి తమ సానుభూతిని తెలియచేస్తున్నారు.