2050వరకు భారతదేశం ప్రపంచపు అత్యంత ఆర్థిక శక్తిసంపన్న దేశమౌతుంది.లండన్/ యు.కె. వారి థింక్టాంక్ సెంటర్ ఫర్ ఏకానామిక్స్ బిజినెస్ అండ్ రిసెర్చి పరిశోధన భారత్ యొక్క ఉజ్వల భవిష్యత్తు చిత్రాన్ని ప్రకాశింపజేసింది. పరిశోధన` అధ్యయనం ప్రకారం తేటతెల్లమైన విషయం ఏమిటంటే రానున్న 2030 నాటికి భారత్ ప్రపంచంలో తృతీయ ఆర్థిక శక్తిసంపన్న దేశంగా ఎదగనుంది. వారి అంచనా ఏమిటంటే 2050 నాటికి భారతదేశం ఆర్థికరంగంలో చైనాను కూడా దాటి నెంబర్వన్ స్థానాన్ని కైవసం చేసుకోనుంది. 2030 కల్ల భారత్ ఎంత ఆర్థికశక్తిగ దేశంగా తయ్యారవ్వబోతుందంటేజి`8’ దేశాల కూటమి నుండి ఫ్రాన్స్ మరియు ఇటలీలు తొలగిపోతాయి. లేదా జి`’ దేశాల కూటమి సంఖ్యనైనా వృద్ధి చేయవలసి ఉంటుంది.‘సీఈబీఈఆర్రిపోర్ట్ చెబుతున్నదేమిటంటే అతి వేగంగా ఆర్థికశక్తిగా పుంజుకుని తన ప్రాబల్యాన్ని చాటుకోబుతున్న చైనాపైనకూడా అధ్యయనం చేసినది. 2029 వరకు మాత్రమే చైనా అమెరికాను వెనుకకు నెట్టేసి అగ్రగామిగా విరాజిల్ల నుంది. అమెరికా రెండో స్థానం పొందితే భారత్ మూడవ స్థానంలో ఉండగుగుతుంది, నేటి అగ్రరాజ్యాలకు ధీటైన పోటీనిస్తూనే వాటి సరసన నిలువనుంది. అయిననూచైనా` అమెరికా` భారత్ దేశాల ఆర్థికశక్తిని గనుక అధ్యయనం చేస్తే మూడింటిలో భారత్ కాస్త బహీనంగా ప్రస్తుతం కానవస్తునప్పటికీ దాని దూకుడును నివారించే వారెవరుండబోరంది. ‘సీఈబీఈఆర్ ప్రకారం 2030లో భారత్ యొక్క జడిపి 10133 బిలియన్ డాలర్స్గా ఉండబోగా` రెండవ స్థానంలో ఉండబోతున్న అమెరికా యొక్క జిడిపి 32996 బియన్ డాలర్కాగా చైనా ఏకంగా 34338తో ఉండగలదని అంచనా. ప్రస్తుత వేగానికి అంచనా వేసినట్లైతే 2019 నాటికల్ల భారతదేశపు ఆర్థిక ప్రగతి కామన్వేల్త్ దేశాలలో అతిపెద్ద` ఆర్థికశక్తి సంపన్నదేశంగా నిలువనుందని తెలుస్తుంది. అంటే ప్రస్తుతం బ్రిటన్కంటే కూడా పెద్ద ఆర్థిక దేశంగా ఎదగనుంది.
సీఈబీఈఆర్యొక్క అధ్యయన సారాంశం ప్రకారం శతాబ్దిలో సగం వరకు అంటే 2050 నాటికి భారతదేశం చైనాను కూడా వెనుకకు నెట్టివేయనుంది. బ్రిటన్ అప్పుడు ప్రపంచంలో నాలుగవ స్థానంలో ఉండగలుగుతుంది. మూడవ స్థానం అమెరికాదౌతుంది. ఐదవ స్థానంలో బ్రెజిల్ ఉంటుందని, తద్వారా మొదటి ఐదు సంపన్న దేశాల జాబితా యొక్క ఊహా చిత్రాన్ని చూడవచ్చునంటుంది రిపోర్టు. రిపోర్డ్ ఆధారంగా పరిశీలించి చూస్తే భారతదేశం మరియు బ్రెజిల్ రానున్న 15 సంవత్సరాలో యూరోప్ యొక్క మూడవ` నాలుగవ స్థానంలోనున్న పెద్ద ఎకానమీ దేశాలను నెట్టివేయనున్నాయన్నమాట.