2050వరకు భారతదేశం ప్రపంచపు అత్యంత ఆర్థిక శక్తిసంపన్న దేశమౌతుంది.

లండన్/ యు.కె. వారి థింక్టాంక్ సెంటర్ ఫర్ ఏకానామిక్స్ బిజినెస్ అండ్ రిసెర్చి పరిశోధన భారత్ యొక్క ఉజ్వల భవిష్యత్తు చిత్రాన్ని ప్రకాశింపజేసింది. పరిశోధన` అధ్యయనం ప్రకారం తేటతెల్లమైన విషయం ఏమిటంటే రానున్న 2030 నాటికి భారత్ ప్రపంచంలో తృతీయ ఆర్థిక శక్తిసంపన్న దేశంగా ఎదగనుంది