కాశ్మీరీ పండితులు తమ గాయాలను పదును పర్చుకోండి

 కశ్మీరి పండితులారా మీ పిల్లలకు కాశ్మీరి భాష నేర్పించండి. కశ్మీరీ పండితుల గతిని` ప్రగతిని ఎవ్వరూ నిరోధించలేరు. తమ గాయాలను తాజాగా ఉండనివ్వండి, తమరిక్కూడా ఇక మార్గాన్ని అన్వేషించుకోవాల్సిన అవసరం వచ్చింది.