మాతృభాషలోనే ప్రాథమిక విద్య

ఒకే దేశానికి, ధర్మానికి చెందిన వారము మనంఅనే భావన ప్రజలను ఏకం చేస్తుంది. దేశభక్తిని ప్రోది చేస్తుంది. ప్రజలను ఏకత్రాటిపైకి తెచ్చేశక్తి మాతృభాషకు కూడా ఉన్నది. సంస్కృతం మూలంగా గల భారతీయ భాషలన్నీ సుమధురంగా సుసంపన్నంగా వెలుగొందుతున్నాయి.