శౌర్యవంతురాలు

ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని భావించే దేశం మనది. కానీ అలాంటి దేశంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావమో లేక ప్రజలో పెరుగుతున్న విలాసవంతమైన జీవన విధానం వల్లనో కానీ ఆడపిల్లను అంగడి బొమ్మల్లా అమ్మేసే పరిస్థితులు నెలకొన్నాయి. బలవంతంగా కొందరిని, భయపెట్టి కొందరిని అక్రమంగా అమ్మేస్తున్నారు