మహిళను గౌరవిస్తేనే ప్రగతి

మహిళలకు సమానావకాశాలు, హక్కులను కల్పించడంతో పాటు వారిపై అత్యాచారాలు, లైంగికదాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది. దేశంలో రోజూ ఏదోఒక ప్రాంతంలో ఆడవారిపై అత్యాచారాలు, హత్యలు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి