ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా...

...నలుపు నలుపే కాని తెలుపు కాదు! అన్నాడొక శతకకర్త. కనకపు సింహాసనమున శునకంబు కూర్చో బెట్టినా` వెనుకటి గుణం మానదు అన్నాడు ఇంకొక శతక కర్త. మనదేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నతమైనది. న్యాయమూర్తికి ఎంతో గౌరవం ఇస్తాం మనం.