సందిగ్ధంలో భారత్ - పాక్ సంబంధాలు

పాకిస్తాన్ ఉగ్రవాదులు పంజాబ్లోని పఠాన్కోట సైనిక విమాన స్థావరంపై  దాడి తర్వాత భారత్ పాకిస్థాన్ మధ్య సంబంధాలు మళ్లీ మొదటికొచ్చాయి. సమయంలో అమెరికా ప్రెసిడెంట్ ఒబామా పాకిస్థాన్కు ఒక హెచ్చరిక చేశారు. భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ భూభాగంలో పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలను చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించి వాటిని సంపూర్ణంగా రూపుమాపాలని హెచ్చరించాడు.