పాదరక్షలు కాదు` పాదమే రక్షణ

 హిందువుల అనాగరికులు, కాళ్ళకు జోళ్ళు వేసుకోవాలనే జ్ఞానం కూడా లేని అజ్ఞానులుఅన్నాడు తెల్లవాడు. ఔనుమరి ఒకప్పుడు మనవారు ఎక్కువ మంది చెప్పు లేకుండానే తిరిగేవారు` ఇప్పుడు కూడా దీక్షలో ఉన్నవారు, పవిత్రమైన కొండలు ఎక్కేవారు పాదరక్షలు లేకుండానే తిరుగుతూ ఉంటారు.