పునరావృతమవుతున్న ముస్లింల దాడులు

సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. కాని మా అభిప్రాయాలే సరైనవి అని చెప్పుతున్న వారితోనే అసలైన సవాల్. మన దేశంలో ముస్లిం మతస్థుల వ్యవహార శైలి ఇట్లాగే ఉంటోంది.  మధ్య ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాది పార్టీ నేత, క్యాబినెట్ మంత్రి ఆజంఖాన్ ఆర్ఎస్ ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి దిగజారుడుగా మాట్లాడాడు. దానిపై ఉత్తరప్రదేశ్లోని హిందూ మహాసభ అధినేత కమలేశ్ తివారి అదే స్థాయిలో మోహమ్మద్పై విమర్శ చేశాడు.