జాతి వ్యతిరేక శక్తుల స్థావరాలుగా మారుతున్న విశ్వవిద్యాయాలు

మధ్యయగంలో మొఘలు తీవ్రవాదులు భారతదేశంపై దండెత్తి ప్రపంచ జ్ఞానసంపదకు కేంద్రబిందువులైన నంద, తక్షశి వంటి అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేశారు. యుగాలు మారాయి, చట్టాలు వచ్చాయి. వీటితోపా టు తీవ్రవాదం పంథా కూడా మారింది. ఇప్పుడు జాతి విద్రోహక శక్తులు ఏకంగా విశ్వవిద్యాలయాల్లోనే మకాం వేశాయి.