నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేత

దేశ ప్రజల ప్రస్తుత మనోగతం గురించి ఎబీపీ` నిల్సన్ చేసిన సర్వే ఫలితాలు నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా 58 శాతం ప్రజలు పరిగణిస్తున్నారు. ఇది పరిపూర్ణమైన ఆధిక్యమే. ప్రజాదరణ విషయంలో తరువాతి స్థానంలో రాహుల్గాంధీయే  ఉన్నారు. కానీ ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది