వ్యవసాయానికి మోదీ సర్కారు ధీమా

వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా చెప్పుకునే భారతదేశాన్ని ప్రస్తుతం కర్షకుల కొరత పట్టి పీడిస్తోందనడంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయం చేయాలన్న ఆలోచన రోజు రోజుకూ మన మస్తిష్కా ల్లోంచి కనుమరుగైపోతోంది. కర్ణుడి చావుకు కారణాలానేకం అన్నట్లు.. మనదేశంలో వ్యవసాయానికి ఆదరణ తగ్గడానికి సవాలక్ష కారణాలున్నాయి