స్వదేశీ ఉత్పత్తులనే వాడుదాంమనం విదేశీ వస్తువుత కంటే స్వదేశీయ ఉత్పాదిత వస్తువుతను విశ్వసించాలి/ నమ్మాలి. ప్రపంచంలో ఏది జరిగిన, ఏమి వచ్చినగాని మన దేశ సంస్కృతి` సభ్యతను విస్మరించరాదు. తక్కువ ధరపై నాణ్యమైన గుణయుక్త వస్తువుతనుత్పత్తి చేసి అందించడం మన లక్ష్యం కావాలి. స్వదేశీభావన పెరగాలి. స్వదేశి వస్తువులే వాడాలి. అప్పుడే ఆర్థికశక్తి పుంజుకుంటుంది. ప్రపంచంలో మనకు గుర్తింపు భిస్తుంది.
- స్వామి రామ్దేవ్