ముఖకేశాలు ఆరోగ్యకరం

గడ్డం మాసినా` మీసాలు గుబురుగా పెరిగినా ఇక చింతించవసిన అవసరం లేదు. హాయిగా గడ్డం పెంచుకోండి మీసాలు మెలివెయ్యండి` ఇబ్బంది లేదు. ఎందుకంటారా? మూతిపైనా చెంప పైనా మొలిచే వెంట్రుకలో సూక్ష్మజీవుల ఆవాసం ఏర్పరుచుకుంటాయి