బాబ్రీ కట్టడం స్థలంలో హిందూ ఆలయం

 అయోధ్యలో బాబ్రీ కట్టడం ఉండిన స్థలంలో 1976-77 మధ్య కాలంలో అప్పటి భారత పురాతత్వ శాఖ (ఎఎస్) డైరెక్టర్ ప్రొఫెసర్ బిబి లాల్ నేతృత్వంలోని బృందం జరిపిన తవ్వకాల్లో ఒక హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలు బైటపడ్డాయని అప్పుడు ఎఎస్ ఉత్తరాది  ప్రాంతీయ డైరెక్టర్గా పనిచేసిన కెకె మహమ్మద్ వెళ్ళడించారు.