దేశంలో మార్పు రావాలంటే మానసిక విప్లవం రావాలి: హితవచనం

మన యొక్క లక్ష్యము జాతిని పునర్నిర్మించటం. లక్ష్య సాధనకు ఎన్నికకు (రాజకీయము) ఒకమేరకు ఉపయోగపడతాయి. అవే సర్వస్వం కాదు.

1) ప్రజలకు మనం మార్గదర్శనము చేయాలా? లేక ప్రజలు తమకు ఇష్టమైన రీతిలో నడవాలా? అనేది ఆలోచించుకోవాలి