మాతృనరకోభవ- పితృచంపోభవ

మీరు సరిగానే చదివారు` ఇది అచ్చుతప్పు కాదు. మనమేమో తూర్పుకి తిరిగి దండం పెడతాం. ‘వారేమోపడమరకి తిరిగి దండం పెడతారు. మనం ఎడమనుండి వ్రాస్తే వారు కుడి నుండి వ్రాస్తారు. అంతవరకూ బాగానే ఉంది. మనం మాతృదేవోభవ పితృదేవో భవ అంటాం కదా