సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచే దిశలో కేంద్ర బడ్జెట్‌

భారతదేశము ఆరులక్షలకుపైగా గ్రామాలున్నదేశం. గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి. స్వాతంత్య్రము వచ్చిన వెంటనే గాంధీజీదేశానికి స్వాతంత్య్రం వచ్చింది ఇంకా రావాసింది గ్రామ స్వరాజ్యంఅని అన్నారు. అంటే గ్రామాలు స్వపరి పాలనలో స్వావలంబనతో ఆర్థిక వికాసము చెందాలి


భారత్‌ను భారత్‌గా నిబెట్టాలి దీనదయాళ్‌ ఉపాధ్యాయ

దీనదయాళ్ ఉపాధ్యాయ ఒక పాత్రి కేయుడు, ఒక దార్శనికుడు, ఒక ఆర్థికవేత్త, ఒక రాజనీతిజ్ఞుడు. దేశభవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన కలిగిఉన్నవారు. సంవత్సరం వారి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. సందర్భంగా సమాచార భారతి ‘‘భారత్ అంటే ఏమిటి?’’ 

అమరవాణి

శ్లో॥ శఠం ప్రతిశఠం బ్రూయాత్‌
ఆదరం ప్రతి చాదరమ్‌
తత్ర దోషోన భవతి
దుష్టే దుష్టం సమాచరేత్‌

- ఆర్యవాక్కు
వంచకుడిని వంచిస్తూనే మాటలాడాలి. ఆదరం చూపించేవానితో ఆదరంగా మాటలాడాలి. దుష్టుడి విషయంలో దౌష్ట్యమే చూపాలి, ఇందులో తప్పేమీ లేదు. దుష్టుల విషయంలో శాంతి పనికిరాదు.

ఆలోచనను బట్టే నడత ఉంటుందిః హితవచనం

భావాలను బట్టే నడత ఏర్పడుతుంది. కాబట్టి మహత్తు అంతా భావందే. ఢల్లీిలోని మొగలు సామ్రాజ్యాలు  వంటి వందలాది సామ్రాజ్యాలనునేలమట్టం చేసి అలాంటివే వందలాది నూతన సామ్రాజ్యాలను స్థాపించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నా జయసింహా మహారాజు మొగలుకు దాసాను దాసుడై ఎందుకు ఉన్నాడు? 

రాజకీయ సుడిగుండంలో దళితులు

2014 సంవత్సరం భారత చరిత్రలో ఒక ప్రధానమైన సంవత్సరం. మొదటిసారిగా ఒక జాతీయ భావలను కలిగిన పార్టీ ఎన్నికలలో గెలిచింది, ఒక దేశ భక్తునికి ప్రధాని అయ్యే అవకాశం కూడా లభించింది. ఐతే! ‘వంకలేని అమ్మడొంక పట్టుకుని ఏడ్చిందిఅన్నట్లు, జాతీయ వ్యతిరేక శక్తులన్నీ కుమ్మక్కయి కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో ఒక కారణంగా తూర్పార బెడుతున్నాయి

భారత శిక్షాస్మృతి (ఐ.పి.సి)పై సమూల సమీక్ష

భారత శిక్షాస్మృతి (.పి.సి)పై సమూల సమీక్ష అవసరం. స్వతంత్రం వచ్చిన నాటి నుండి దానిలో మార్పులు చేర్పులు గాని సమీక్షగాని చేయలేదు. వలస పాలనలో బ్రీటిషర్లు తమ అవసరాలకు అనుగుణంగా కొన్ని అంశాలను నేరాలుగా చేర్చారు