రాజకీయ సుడిగుండంలో దళితులు

2014 సంవత్సరం భారత చరిత్రలో ఒక ప్రధానమైన సంవత్సరం. మొదటిసారిగా ఒక జాతీయ భావలను కలిగిన పార్టీ ఎన్నికలలో గెలిచింది, ఒక దేశ భక్తునికి ప్రధాని అయ్యే అవకాశం కూడా లభించింది. ఐతే! ‘వంకలేని అమ్మడొంక పట్టుకుని ఏడ్చిందిఅన్నట్లు, జాతీయ వ్యతిరేక శక్తులన్నీ కుమ్మక్కయి కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో ఒక కారణంగా తూర్పార బెడుతున్నాయి