సింహం నిద్రలేస్తోందా!స్వదేశంలోనే అవమానాలు ఎదుర్కోవటం హిందువులకు ఏనాటి నుంచో అలవాటుగా మారింది. మనం పండగ చేసుకోవాలన్నా, ఊరేగింపు చేయాలన్నా ముస్లిం నుండి అభ్యంతరం లేకుండా చూసుకోవలసిన పరిస్థితి. వారికి నచ్చకపోతే హిందువులు నోరు మూసుకోవలసిందే. కానీ! పరిస్థితికి విరుద్ధంగా ఒక సంఘటన జరిగింది. ‘పన్గ్రాప్‌’ మహారాష్ట్రలోని లాతురు పట్టణం వద్ద ఒక గ్రామం. ఫిబ్రవరి 18నాడుశివజయంతిజరుపుకుంటున్నారు గ్రామ ప్రజలు. యువకులు కాషాయ ధ్వజం చేతపట్టి ఊరేగింపు చేస్తున్నారు. మహమ్మద్యూనస్షేఖ్అనే స్థానిక పోలీసు సబ్ఇన్స్పెక్టర్కి ఇది నచ్చలేదు. కాషాయ పతాకం మతోన్మాదమన్నాడు, తీసేయమన్నాడు. అప్పటికి యువకులు ఊరుకున్నారు, కాని మరునాడు 300 మంది జనం ధ్వజంతో వచ్చారు పోలీసు స్టేషన్లోకి వెళ్ళి యూనస్ని బయటికి లాగి దేహశుద్ధి చేసారు. అతడిచేత కాషాయ ధ్వజం పట్టించారు. జై శివాజీ... జై భవానీ అని అతడి చేత అనిపిస్తూ ఊరేగింపు పూర్తి చేశారు... ప్రజల ఆలోచనలో వస్తున్న మార్పుకు ఇది ఒక ఉదాహరణ.